30, మే 2012, బుధవారం

ప్రజాప్రతి 'నిధులు'




Existing
Recommended
Approved
Basic
1,92,000
9,60,000
8,00,000
ConstituencyAllow
2,40,000
4,80,000
4,80,000
Office
2,40,000
7,20,000
4,80,000
Daily Allowance(190Days)
1,80,000
3,60,000
3,60,000
AirTravel (Exisiting 34 trips;
Approved 50 trips per year)
9,51,320
13,99,000
13,99,000
Rail Travel (Unlimited First
AC for Self and Spouse)
72,000
72,000
72,000
Rail Travel (Unlimited Second
AC for attendant)
36,000
36,000
36,000
Telephone
150,000
2,00,000
2,00,000
Resideance in Delhi
24,00,000
24,00,000
24,00,000
Electricity cost
50,000
50,000
50,000
Rent for Mp hostel in Delhi : Free



Total
45,29,320
65,95,000
60,95,000



Indian government approves 200% MPs’ salary hike , Still some MP's are unhappy.

Now , MP's take home salary is Rs 45 lakh per anum + other allowances.

 

TOTAL expense for a MP [having no qualification] per year : Rs.60,95,000

For 534 MPs , the expense for 1 years :

Rs. 325,47,30,000

3254730000 X 5 years =

Rs. 1627,36, 50000 ( One Thousand six hundred crores plus..)

29, మే 2012, మంగళవారం

News after 30 years

1. Anna's adopted grandson, Munna Hazare is on ANSHAN against corruption, Government says LOKPAL BILL will be passed in a week.

2. Sachin hoping for his 300th century, says he might play the next world cup!.

3. Petrol climbs to Rs. 65... (per drop)!!!

4. Golmaal 27 will be released, Tushar Kapoor is still unable to speak or act!.

5. Facebook is declared a continent.

6. A Girl in Delhi traveled 50 feet safely!

7. Lakshwadeep turns to be the 63rd team to join IPL.

8. Kasab dies at 53 in jail of high cholesetrol due to too much biryani.

9. A Raja's son is arrested for 16G scam.

10. Abhishek bachan is still waiting for a hit movie.

11. Salman Khan says's next year he will get married.

24, మే 2012, గురువారం

సరదాగా కాసేపు నవ్వుదాం

మన హీరోలు పరీక్ష రాయటానికి వచ్చారు. వచ్చి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు.

పరిక్ష మొదలైన 10 నిమిషాల తరువాత వచ్చాడు మహేష్ బాబు ఏంటి బాబు లేట్ అంటే ..

*మహేష్:* ఎప్పుడు వచ్చామని కాదు అన్నయ్య పరీక్ష రాశామా లేదా ..? అని వెళ్ళి కూర్చున్నాడు.

(వెనకున్న చిరంజీవి బ్రదర్ ఇది తీసుకో అని స్లిప్ ఇచ్చాడు మహేష్ థాంక్స్ చెబితే)

*చీరంజీవి:* థాంక్స్ కాదు బ్రదర్ ఆ స్లిప్ ను మూడు చేసి ముగ్గురికి ఇవ్వు,
ముగ్గురుని ఇంకో ముగ్గురకు ఇవ్వమని చెప్పు అలా మొత్తం స్లిప్ లు మయం చేయండి.

(అనగానే పక్కనే వున్న రామ్ చరణ్ అందుకుని)

*రామ్ చరణ్: *ఒక్కొకటి కాదు నాన్న, వంద స్లిప్పులు ఒక్కసారి పంపించు 300 వందలమందికి పంచుతా..

(అని కూర్చున్నాడు. అప్పుడు సాయికుమార్ వచ్చి)

*సాయికుమార్: *కనిపించే మూడు పేపర్లు .. OMR పేపర్, క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్ అయితే కనిపించని ఆ నాలుగో పేపరేరా స్లిప్...స్లిప్...స్లిప్.

(అని తన స్లిప్ తను తీసుకుని కూర్చున్నాడు.)

స్లిప్ప్పులు ఎక్కువై కోపం వచ్చిన బాలకృష్ణ

*బాలకృష్ణ:* ఒరేయ్ .. నేను కాపీ కొట్టడం మొదలుపెడితే.... ఏ ప్రశ్నకి ఏ జవాబు రాసానో కనుక్కోవడానికి వారం పట్టిద్ది. మర్యాదగా ఏ ప్రశ్నకు ఏ స్లిప్పో సరిగ్గా చెప్పండి.

మరోపక్క స్లిప్పులు దొరక్క ఎగబడుతున్న వాళ్ళను పక్కకు నెట్టిన ప్రభాస్

*ప్రభాస్: *వాడు పొతే వీడు, వీడు పొతే నేను, నేను పొతే నా అమ్మామొగుడు అని ఎవరైనా స్లిప్ కోసం ఎగబడితే ... దెబ్బకో తలకాయ్ చొప్పున బెంచిలకి బలవుతాయి
అని స్లిప్పు తెచ్చుకు రాసుకుంటున్నాడు.

యన్.టి.ఆర్ బుద్దిగా తన స్లిప్పు తను రాసుకుంటుంటే ఎవడో వచ్చి స్లిప్పు లాక్కోబోతే వాడి చెయ్యి గట్టిగా పట్టుకుని

*జూ|| యన్.టి.ఆర్ : *రేయ్... సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటూన్నవేమో
... లోపల ఒరిజినల్ అలాగే ఉంది. స్లిప్పు వదల్లేదో ..... రచ్చ..రచ్చే..!

(అన్నాడు. ఈ లోపు ఎగ్జామ్ స్క్వాడ్ వచ్చి పేపర్లు లాక్కుని అందరినీ బయటకు పంపారు. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా...అని అందరు ఆలోచిస్తుంటే, అందరికన్నా చివరన వచ్చాడు రవితేజ )

*రవితేజ: *ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా.. అనేగా మీ డవుటు.... నేనే...ఇచ్చా...! ఊరికినే కాపీ కొడితే.... కిక్ ఏముంది నా అప్పడం. అందుకే స్క్వాడ్ ను పిలిచా..!

అని అక్కడి నుండి పరిగెత్తాడు. పట్టుకోవడానికి రవితేజ వెనకాల పడ్డారు మిగిలిన అందరు..

23, మే 2012, బుధవారం

Money Management (డబ్బు నిర్వహణ)

ఒక బిచ్చగాడికి 100 రూపాయలు దొరికింది.  అతను ఒక 5 స్టార్ హోటల్ కు వెళ్ళాడు.  డిన్నర్ ఆనందించాడు. బిల్లు 3000 రూపాయలు వచ్చినప్పుడు అతను నా దగ్గర డబ్బు లేదు అని చెప్పాడు, మేనేజర్ పోలీసులకు పట్టించాడు. బిచ్చగాడు పోలీసులకు 100 రూపాయలు ఇచ్చి విడుదల అయ్యాడు. దీనినే Money Management.(డబ్బు నిర్వహణ) అని అంటారు.

22, మే 2012, మంగళవారం

సమాజం కోసం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ - 1



There was a good old barber in Bangalore . One day a florist goes to him for a haircut. After the cut, he goes to pay the barber and the barber replies:
I am sorry, I cannot accept money from you; I am doing a Community Service.
 

Florist is happy and leaves the shop.
The next morning when the Barber goes to open his shop, there is a "Thank You" Card and a dozen roses waiting at his door.


A Confectioner goes for a haircut and he also goes to pay the barber he again refuses to take the money.
The Confectioner is happy and leaves the shop.

The next morning when the Barber goes to open his shop, there is another "Thank you" Card and a dozen Cakes waiting at
his door.


A Software Engineer goes for a haircut and he also goes to pay the barber again refuses the money saying that it was a community service.
The next morning when the Barber goes to open his
shop, guess what he finds there......


A Dozen Software engineers waiting for a free haircut... with Printouts of Forwarded mail mentioning about free hair cut with the google map showing the shop