10, మే 2012, గురువారం

Mother's Day ఎవరు జరుపుకుంటారు?

ఏవర్రైతే అమ్మ ను మరిచి పొతారో, వాళ్ళకు గుర్తుచేయడానికి Mother's day జరుపుకుంటారు.
దేవుడిని మనం సంవత్సరానికి ఒక రోజు పూజిస్తారు, కాని దేవుడికి ప్రతిరూపం అయిన అమ్మను ఒక రోజు గుర్తు చేసుకొని తరువాత మరిచిపోతారు కోందరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి