15, మే 2012, మంగళవారం

ఈ సినిమా పేరేంటి?

రవి: నేను ఈ రోజు టి.వి లో ఓ సినిమా చూసాను.

నేను: ఏ సినిమా చూసావు?

రవి: భారతదేశంలో 120 మంది.

నేను: ???

రవి: మరి ఆ సినిమా పేరేంటి?
నేను: ???
ఆ సినిమా పేరేంటో ఏవరైనా చెప్పగలరా?

3 కామెంట్‌లు: